Saturday, June 25, 2011

పొటాష్ ఎరువులు

                                    పొటాష్ ఎరువులు
(POTASSIC FERTILIZERS)
  • పొటాష్ ఎరువులు పొటాష్ ను K+ రూపం లో మొక్కలకు అంద జేస్తాయి.
  • ముఖ్యమైన పొటాష్ ఎరువులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (పొటాషియం క్లోరైడ్)      60 %K
సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (పొటాషియం సల్ఫేట్)   50% K, 18%S
పొటాషియం నైట్రేట్                                   39% K, 14 % N
  • మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నీటిలో త్వరగా కరుగుతుంది
  • ఇతర పొటాష్ ఎరువులతో పోలిస్తే ధర తక్కువ
  • బంగాళాదుంప, పొగాకు వంటి పైర్లకు వేయరాదు
  • పొటాషియం సల్ఫేట్ ధర ఎక్కువ
  • పొటాషియం సల్ఫేట్ ఎక్కువగా బంగాళాదుంప, పొగాకు పైర్ల కు వాడుతారు
  • వర్షాభావ పరిస్థితుల్లో దీనిని పైర్ల పై పిచికారీ చేయవచ్చు.
  • పొటాషియం నైట్రేట్ ను నత్రజని, పొటాష్ లోపాలను సవరించడానికి పిచికారీ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment